కొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో షోలోనే ఏడ్చిన అమితాబ్
చాలా హ్యాపీగా... తన ఎనబైయో ఏట అడుగుపెడుతున్న వేళ.. బిగ్ బీ అమితాబ్ ఎమోషనల్ అయ్యారు. ఎదరుగా ఉన్న తన కొడుకును.. పక్కనే ఉన్న తన భార్యను చూస్తూ..
చాలా హ్యాపీగా… తన ఎనబైయో ఏట అడుగుపెడుతున్న వేళ.. బిగ్ బీ అమితాబ్ ఎమోషనల్ అయ్యారు. ఎదరుగా ఉన్న తన కొడుకును.. పక్కనే ఉన్న తన భార్యను చూస్తూ.. ఉండబట్టలేక ఏడ్చేశారు. ఆ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! నాటి నుంచి నేటి వరకు.. ఎవర్ గ్రీన్ చరిష్మాతో.. బాలీవుడ్‌ను ఏలుతున్న బిగ్ బీ అమితాబ్…. తాజాగా తన 80 వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఈ సందర్భంగా.. అమితాబ్ సన్ అభిషేక్ తన తండ్రి కోసం ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. అమితాబ్ హోస్ట్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి షోకి తల్లి జయబచ్చన్‌తో పాటు సడెన్ ఎంట్రీ ఇచ్చారు. అమితాబ్‌ను హాట్ సీట్లో కూర్చోబెట్టి.. తను హోస్ట్ గా మారిపోయారు. తన తండ్రిని ప్రశ్నిస్తూ.. అప్పటి విషాయాలు గుర్తు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నీ పంచె జేబులో పెట్టుకో..’ గరికపాటిపై ఆర్జీవీ ఘోరమైన ట్వీట్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

