చుట్టూ వర్షపు నీరు.. మధ్యలో భారీ గొయ్యి.. ఒక్కసారిగా గుంతలో పడ్డ మహిళ.. షాకింగ్ వీడియో
తాజాగా తమిళనాడులోని చెంగల్‌పట్‌కు చెందిన ఓ మహిళ డ్రైనేజీ పనుల కోసం తవ్విన గుంతలో పడిపోయింది. అదృష్టావశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది.
తాజాగా తమిళనాడులోని చెంగల్‌పట్‌కు చెందిన ఓ మహిళ డ్రైనేజీ పనుల కోసం తవ్విన గుంతలో పడిపోయింది. అదృష్టావశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది. చెంగల్‌పట్‌లోని వార్డు నెంబర్ 12లో నివాసం ఉంటున్న మహిళ.. తన ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు డ్రైనేజీ కోసం తవ్విన గుంతలో పడిపోయింది. గురువారం రాత్రి కురిసిన వర్షం కారణంగా ఆ గుంత మొత్తం నీటితో నిండిపోయింది. అక్కడ రోడ్డు ఉందనుకుని ఆమె అడుగు వేయగా.. జారి అందులో పడిపోయింది. అయితే, గుంత లోతుగా లేకపోవడంతో అదృష్టావశాత్తు ఆమె ప్రాణాలతో బయటపడింది. స్థానికులు వెంటనే అలర్ట్ అయి ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. ఆమెకు ఎలాంటి గాయాలు అవ్వలేదు. .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Karan Johar: బిగ్ షాకిచ్చిన కరణ్.. ట్విట్టర్ దెబ్బకు పరార్ !!
కొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో షోలోనే ఏడ్చిన అమితాబ్
‘నీ పంచె జేబులో పెట్టుకో..’ గరికపాటిపై ఆర్జీవీ ఘోరమైన ట్వీట్
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

