ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ అనుకోని అతిథి.. పరుగో పరుగు
చెట్లు చెలిమలు అంతరించిపోతుండటంతో.. అడవి తల్లి ఒడిలో సేదదీరాల్సిన మూగ జీవాలు.. మానవ ఆవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. వాటికి ఆహారం దొరక్క..
చెట్లు చెలిమలు అంతరించిపోతుండటంతో.. అడవి తల్లి ఒడిలో సేదదీరాల్సిన మూగ జీవాలు.. మానవ ఆవాసాల్లోకి వచ్చేస్తున్నాయి. వాటికి ఆహారం దొరక్క.. పలు ప్రాంతాల్లో మనుషుల మీద దాడులు కూడా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనావాసాల్లోకి వస్తున్న పులుల సంఖ్య గత కొంత కాలంగా పెరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా.. చిరుత పులి ఒకటి దర్జాగాఘో ఇంట్లో ప్రవేశించి.. రెస్ట్ తీసుకోసాగింది. దాన్ని చూసిన కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ సంఘటన మహారాష్ట్ర సతారా జిల్లాలో లో చోటు చేసుకుంది. కోయానగర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో చిరుత పులి ప్రవేశించింది. కుటుంబ సభ్యులంతా దసరా ఉత్సవాల సందర్భంగా దుర్గామాత విగ్రహ నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకుందుకు వెళ్లారు. కొందరు తమ ఇళ్లకు తలుపులు తాళాలు కూడా వేయకుండానే వెళ్లిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చుట్టూ వర్షపు నీరు.. మధ్యలో భారీ గొయ్యి.. ఒక్కసారిగా గుంతలో పడ్డ మహిళ.. షాకింగ్ వీడియో
Karan Johar: బిగ్ షాకిచ్చిన కరణ్.. ట్విట్టర్ దెబ్బకు పరార్ !!
కొడుకు ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో షోలోనే ఏడ్చిన అమితాబ్
‘నీ పంచె జేబులో పెట్టుకో..’ గరికపాటిపై ఆర్జీవీ ఘోరమైన ట్వీట్
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!

