AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boy Playing Football: కుక్కతో ఫుట్‌బాల్ ఆడుతున్న బుడ్డొడు ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తున్నాడు.. ఈ అందమైన దృశ్యం మీ కోసం..

పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంటాయి. నెటిజన్లు సైతం వాటిని బాగా ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ బాలుడు తమ పెంపుడు కుక్కతో

Boy Playing Football: కుక్కతో ఫుట్‌బాల్ ఆడుతున్న బుడ్డొడు ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తున్నాడు.. ఈ అందమైన దృశ్యం మీ కోసం..
Boy Playing Football
Jyothi Gadda
|

Updated on: Oct 12, 2022 | 12:29 PM

Share

సోషల్ మీడియా అన్నది అనేక వైరల్‌ వీడియోలు, ఫోటోలతో నిండిపోయి ఉంటుంది.. సాధారణంగా జంతువులకు సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇప్పటి వరకు అలా చాలా జంతువులకు సంబంధించిన వీడియోలు చూశాం. వైరల్‌ అవుతున్న వీడియోల్లో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని జంతువులు వేటాడే వీడియోలు కావచ్చు. ఏవైనా సరే.. జంతువులకు సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇక పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంటాయి. నెటిజన్లు సైతం వాటిని బాగా ఇష్టపడుతుంటారు. తాజాగా ఓ బాలుడు తమ పెంపుడు కుక్కతో ఫుట్‌బాల్‌ ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీరు ఇంటర్నెట్‌లో పుష్కలంగా కుక్కల వీడియోలను చూసి ఉంటారు. ప్రజలు వాటి అందమైన చేష్టలను, మనుషుల పట్ల అవి కలిగి ఉండే విధేయతను ఇష్టపడతారు. కుక్కతో ఫుట్‌బాల్ ఆడుతున్న లిటిల్ బాయ్ వీడియో ఈరోజు ఇంటర్నెట్‌లో అత్యంత అందమైన విషయంగా మారింది. ఈ వీడియో అక్టోబర్ 11నే షేర్‌ చేయబడింది. కాగా, ఈ వీడియోకి ఇప్పటికే 1.2 మిలియన్ వ్యూస్‌, 50,500 పైగా లైక్‌లు, అనేక కామెంట్‌లు వచ్చాయి.

ఇప్పటికే వారాంతం కోసం ఎదురు చూస్తున్నారా? సరే, మిమ్మల్ని సంతోషపెట్టడానికి మా దగ్గర ఓ అందమైన వీడియో ఉంది. ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు తన స్నేహితుడితో ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో ట్విట్టర్‌లో కనిపించింది. Buitengebieden ద్వారా పోస్ట్ చేయబడింది. వీడియో క్యూట్‌నెస్‌తో లోడ్ చేయబడింది. కలిసి ఆనందించండి.. అన్నది వీడియోకు సదరు యూజర్‌ ఇచ్చిన క్యాప్షన్‌. వీడియోలో చిన్న పిల్లవాడు, కుక్కపిల్ల కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. కుక్క బాల్ హ్యాండ్లింగ్ నైపుణ్యాలను మిస్‌ కాకుండా చూడండి…

ఇవి కూడా చదవండి

ఈ వీడియో అక్టోబర్ 11న సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీనికి 1.2 మిలియన్ వ్యూస్‌, 50,500 లైక్‌లు, అనేక కామెంట్‌లు వచ్చాయి. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు..చిన్నారి బాలుడు అతని కుక్క మధ్య ఈ రకమైన స్నేహ బంధం అమూల్యమైనదిగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవుడు వారిద్దరినీ ఎల్లప్పుడూ అలానే ఉండేలా ఆశీర్వదిస్తాడు. అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. ఈ ఇద్దరు స్నేహితులు కలిసి అద్భుతమైన సమయాన్ని గడుపుతున్నారు. వీడియో చూసి మీరూ ఆనందించండి..అంటూ పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?