లైవ్ మ్యాచ్‌లోకి పోలీసుల ఎంట్రీ.. నలుగురు ప్లేయర్లు అరెస్ట్..!! వీడియో
పెళ్లిలో వరుడు తాలికట్టే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి, 'పెళ్లి ఆపండి' అంటూ చెప్పే డైలాగ్‌లు సినిమాలో తరుచూ చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి ఓ ఘటనే బ్రెజిల్ దేశంలో చోటుచేసుకుంది.
పెళ్లిలో వరుడు తాలికట్టే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి, ‘పెళ్లి ఆపండి’ అంటూ చెప్పే డైలాగ్‌లు సినిమాలో తరుచూ చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి ఓ ఘటనే బ్రెజిల్ దేశంలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడో చిన్న చేంజ్ ఏంటంటే.. ఈ సీన్ జరిగింది ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో. ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చిన కాప్స్.. నలుగురు ప్లేయర్స్‌ను అరెస్ట్ చేశారు.బ్రెజిల్‌లో ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌కు ముందు నలుగురు అర్జెంటీనా ఆటగాళ్లను బ్రెజిల్ ఆరోగ్య శాఖ10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని కోరింది. కానీ మార్టినెజ్, జియోవన్నీ, రొమెరో, బుయెండియాలు కరోనా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి నేరుగా ఇంగ్లాండ్ నుంచి బ్రెజిల్‌కు వెళ్లారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఇదేం ఫీట్‌రా స్వామీ.. పోలీసులకు దొరికాడు.!! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో
Published on: Sep 07, 2021 10:13 PM
వైరల్ వీడియోలు
Latest Videos