Viral Video: ఇదేం ఫీట్‌రా స్వామీ.. పోలీసులకు దొరికాడు.!! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో
ఫన్ కోసం కొందరు యువతి యువకులు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్‌మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఓ యువకుడు చేసిన ఫీట్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఫన్ కోసం కొందరు యువతి యువకులు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్‌మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా ఓ యువకుడు చేసిన ఫీట్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే ఆ ఫీట్ ఏంటో మీరే చూడండి. రష్యాకు చెందిన డానిల్ అనే యువకుడు.. కారు పైకప్పుపై అతివేగంతో ప్రయాణించి దానిని వీడియో తీశాడు. దాదాపు 180 కి.మీ వేగంతో నడుస్తున్న కారులో పైకప్పుపై కూర్చుని తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. టేప్, తాడు సహాయంతో తనను కారుపై కట్టుకుని మరీ ఫీట్ చేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: చేపను కాపాడిన కుక్క.. శభాష్ శునకం.. వీడియో
Viral Video: తమిళనాడులో ఫుల్‌బాటిల్ బాబా.. !! తీర్థంగా మందు.. వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

