Viral Video: తమిళనాడులో ఫుల్‌బాటిల్ బాబా.. !! తీర్థంగా మందు.. వీడియో
టెక్నాలజీ ఎంత దూసుకుపోతున్నా మూఢనమ్మకాలను మాత్రం చాలామంది వీడటం లేదు. మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం.. మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారన్నట్లుగా రోజుకో కొత్త తరహా బాబాలు పుట్టుకొస్తున్నారు.
టెక్నాలజీ ఎంత దూసుకుపోతున్నా మూఢనమ్మకాలను మాత్రం చాలామంది వీడటం లేదు. మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం.. మోసం చేసేవాళ్లు ఉంటూనే ఉంటారన్నట్లుగా రోజుకో కొత్త తరహా బాబాలు పుట్టుకొస్తున్నారు. కొందరు తన్నులతో దోషాలు పొగడతామంటే.. ఇంకొందరు ముద్దులతో జనం సమస్యలు తీరుస్తామంటారు..అయితే ఓ బాబా మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ఓ ఫుల్ బాటిల్ ఇస్తే మీ జాతకం చెప్పేస్తానంటున్నాడు. జరిగింది.. జరిగేది.. జరగబోయేది.. చెప్పేస్తున్నాడు కూడా. దీంతో ఆ బాబా కోసం జనం క్యూ కడుతున్నారు. అవునా,..? ఏవరా బాబా..? ఎక్కడా సంగతి.. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలోని శ్రీ పెరంబదూర్‌లో ఈ వింత విడ్డూరం జరుగుతోంది. ఏపీకి చెందిన మణి గత పదేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మత్స్యకారుల వలలో వింత జీవి..!! వలను వదిలి పరుగులు తీసిన జాలర్లు.. వీడియో
Afghanistan Crisis:ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్.. ఇది తాత్కాలికమే!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

