Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..?? కొన్ని ముఖ్య విషయాలు మీ కోసం.. వీడియో
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడానికి, మంచి రాబడులు పొందడానికి నిపుణులు సూచిస్తున్న మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడిని ఇస్తున్నాయి. దీని కారణంగా పెట్టుబడిదారులలో వీటికి ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే, దీనికి ముందు మీరు కొన్ని విషయాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.
మరిన్ని ఇక్కడ చూడండి: సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గనున్న ఔషధాల ధరలు.. వీడియో
Air Taxi: ఆకాశంలో ఎయిర్‌టాక్సీలు..!! ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?? వీడియో
Viral Video: అచ్చం పసిపాప ఏడుపులా శబ్దం చేస్తున్న పక్షి.. వీడియో
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

