సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గనున్న ఔషధాల ధరలు.. వీడియో
సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలో మందుల ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీపీ, షుగర్, టీబీ, క్యాన్సర్ తదితర వ్యాధులకు సంబంధించిన మందుల ధరలు తగ్గనున్నాయి.
సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్. త్వరలో మందుల ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీపీ, షుగర్, టీబీ, క్యాన్సర్ తదితర వ్యాధులకు సంబంధించిన మందుల ధరలు తగ్గనున్నాయి.సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ అందించనుంది. ఔషధాల ధరల భారాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా క్యాన్సర్, టీబీ, షుగర్ వ్యాధుల నివారణకు ఉపయోగించే 39 రకాల మందులు, టీకాల ధరలు త్వరలోనే తగ్గనున్నాయి. ఈ క్రమంలో జాతీయ అత్యవసర ఔషధాల జాబితా ఎన్‌ఎల్ఈఎం ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సవరించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Air Taxi: ఆకాశంలో ఎయిర్‌టాక్సీలు..!! ఇంతకీ దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా..?? వీడియో
Viral Video: అచ్చం పసిపాప ఏడుపులా శబ్దం చేస్తున్న పక్షి.. వీడియో
Trisha: గుళ్ళో చెప్పులతో త్రిష.. భగ్గుమన్న హిందూ సంఘాలు..!! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos