TTD Video: భక్తుల్ని రావొద్దని చెప్పిన టీటీడీ.. తిరుమలలో గందరగోళం సృష్టించిన షాకింగ్ సీన్..!(వీడియో)
తిరుమల శ్రీవారి భక్తుల్లో ఆందోళన నెలకొంది...తిరుపతిలోని శ్రీనివాసం వసతిగృహం దగ్గర గందరగోళ పరిస్థితి ఏర్పడింది...స్వామివారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయడంతో..కలకలం మొదలైంది.. పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు ఆందోళనకు దిగారు.
తిరుమల శ్రీవారి భక్తుల్లో ఆందోళన నెలకొంది…తిరుపతిలోని శ్రీనివాసం వసతిగృహం దగ్గర గందరగోళ పరిస్థితి ఏర్పడింది…స్వామివారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయడంతో..కలకలం మొదలైంది.. పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు ఆందోళనకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీగా చేరుకున్న పోలీసులు..భక్తులను వెనక్కి వెళ్లాలని కోరారు. టోకెన్లు ఇవ్వాలంటూ భక్తులు అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగించారు.
పోలీసులు, భక్తులకు మధ్య వాగ్వాదం చాలా సేపు కొనసాగింది…చివరకు భక్తులను బలవంతంగా పక్కకు పంపాల్సి వచ్చింది… ఈ సమయంలో భక్తులు.. పోలీసుల మధ్య తోపులాట, వాగ్వావాదం జరిగింది. ఎట్టకేలకు భక్తులను అక్కడి నుంచి పంపేశారు. పెరటాసి మాసం కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు. ఏ రోజు టికెట్లు ఆ రోజు జారీ చేస్తామని చెప్పడంతో తాము కాలినడకన వచ్చామని.. ఇక్కడ టికెట్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Mars Quakes Video: అంగారకుడిపై ప్రకంపనలు..! ప్రకంపనలు గుర్తించిన ఇన్‌సైట్ ల్యాండర్ (వీడియో)
Wall collapsed Video: చిన్నారిపై కూలిన గోడ… తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్..!(వైరల్ వీడియో)
Dog Viral Video: బేస్ బాల్ మ్యాచ్‌లో పెంపుడు శునకం రచ్చరచ్చ.. నవ్వులు పూయిస్తున్న దృశ్యాలు..(వీడియో)
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

