Fake police Video: గుంటూరులో నకిలీ పోలీస్ హల్‌చల్.. ఖాకీలకే షాకిచ్చిన కానిస్టేబుల్..!(వీడియో)
గుంటూరు జిల్లాలో ఫేక్ పోలీస్ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు...డమ్మీ తుపాకీతో జనాన్ని బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న శివ కృష్ణా నాయక్ అనే నకిలీ పోలీస్‌ని అరండల్ పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లాలో ఫేక్ పోలీస్ కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు…డమ్మీ తుపాకీతో జనాన్ని బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న శివ కృష్ణా నాయక్ అనే నకిలీ పోలీస్‌ని అరండల్ పేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ తుపాకీతో పాటు ఓ బైక్, నగదు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరుకు చెందిన తులసీరామ్ అనే వ్యక్తి ఆటో కోసం ఎదురు చూస్తుండగా తాను పోలీసునంటూ నాయక్ పరిచయం చేసుకున్నాడు. అనుమానం ఉందని, తనిఖీ చేయాలని నకిలీ తుపాకీతో బెదిరించి, అతడి దగ్గరున్న 5వందల రూపాయలు తీసుకుని వెళ్లిపోయాడు. బాధితుడు తులసీరాం ఫిర్యాదుతో పోలీసులు శివకృష్ణ నాయక్‌ను ఆరెస్ట్ చేశారు. నిందితుడు గతంలో పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయగా ఉద్యోగం రాకపోవడంతో పోలీసునని చెప్పుకుంటూ అమాయకుల దగ్గర డబ్బులు దోచుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Elephant Video: అయ్యోపాపం..మహానదిలో చిక్కుకుపోయిన మూడు ఏనుగులు.. తీవ్రంగా శ్రమించిన అటవీ సిబ్బంది..(వీడియో)
Mars Quakes Video: అంగారకుడిపై ప్రకంపనలు..! ప్రకంపనలు గుర్తించిన ఇన్‌సైట్ ల్యాండర్ (వీడియో)
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

