AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

vaccination Video: వ్యాక్సిన్ల  డబ్బాలు పట్టుకుని వీధుల్లో హెల్త్‌ వర్కర్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

vaccination Video: వ్యాక్సిన్ల డబ్బాలు పట్టుకుని వీధుల్లో హెల్త్‌ వర్కర్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Anil kumar poka
|

Updated on: Sep 26, 2021 | 9:22 PM

Share

వీళ్లు హెల్త్‌ వర్కర్స్‌లాగే ఉన్నారే...ఏవో పల్స్‌ పోలియో టీకాలు వేస్తున్నారనుకుంటా...అలాగని మీరు పొరపడొద్దండోయ్‌...ఎందుకంటే..వీళ్లు వేసేది మరేవో టీకాలు కాదు..కరోనా మహమ్మారి కట్టడి వేస్తున్న వ్యాక్సిన్లు...

వీళ్లు హెల్త్‌ వర్కర్స్‌లాగే ఉన్నారే…ఏవో పల్స్‌ పోలియో టీకాలు వేస్తున్నారనుకుంటా…అలాగని మీరు పొరపడొద్దండోయ్‌…ఎందుకంటే..వీళ్లు వేసేది మరేవో టీకాలు కాదు..కరోనా మహమ్మారి కట్టడి వేస్తున్న వ్యాక్సిన్లు…అవును మీరు వింటున్నది నిజమే..వీధుల వెంట తిరుగుతూ..హెల్త్‌ వర్కర్లు ఇలా వ్యాక్సినేషన్‌ చేస్తున్నారు…

ఏపీలోని గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతంలో హెల్త్ వర్కర్లు కొవిడ్ వ్యాక్సిన్ల డబ్బాలను పట్టుకొని వీధుల వెంట తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి కొన్ని ఊర్లలో పొలాలకు వెళ్లి మరి రైతులు, వ్యవసాయ కూలీలకు వ్యాక్సిన్లు వేస్తున్నారట.. ఇంత నిబద్ధతతో పనిచేస్తున్నారు కాబట్టే వ్యాక్సినేషన్‌లో మన దేశం కొత్త రికార్డులు నమోదవుతున్నాయంటున్నారు విషయం తెలిసిన నెటిజన్లు. ప్రజలు కూడా వారికి సహకరించి రెండు డోసులు వేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. 
మరిన్ని చదవండి ఇక్కడ : TTD Video: భక్తుల్ని రావొద్దని చెప్పిన టీటీడీ.. తిరుమలలో గందరగోళం సృష్టించిన షాకింగ్‌ సీన్‌..!(వీడియో)

 Mars Quakes Video: అంగారకుడిపై ప్రకంపనలు..! ప్రకంపనలు గుర్తించిన ఇన్‌సైట్‌ ల్యాండర్‌ (వీడియో)

 Birthday Party Video: నటి బర్త్‌డే పార్టీలో అపశ్రుతి… కొంచెమైతే ఏమయ్యేదో.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

 Wall collapsed Video: చిన్నారిపై కూలిన గోడ… తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్..!(వైరల్ వీడియో)