Elephant Video: అయ్యోపాపం..మహానదిలో చిక్కుకుపోయిన మూడు ఏనుగులు.. తీవ్రంగా శ్రమించిన అటవీ సిబ్బంది..(వీడియో)
ఒడిశాలోని మహానదిలో కొట్టుకుపోయిన ఏనుగులు..కటక్ సమీపంలో నదిలో చిక్కుకుపోయిన మూడు ఏనుగులు . కాపాడేందుకు తీవ్రంగా శ్రమించిన అటవీ సిబ్బంది.నదిని దాటుతుండగా నాలుగు ఏనుగులు అదృశ్యం..
ఒడిశాలోని మహానదిలో కొట్టుకుపోయిన ఏనుగులు.కటక్ సమీపంలో నదిలో చిక్కుకుపోయిన మూడు ఏనుగులు.కాపాడేందుకు తీవ్రంగా శ్రమించిన అటవీ సిబ్బంది.నదిని దాటుతుండగా నాలుగు ఏనుగులు అదృశ్యం.ముండాలి వంతెన వద్ద 3ఏనుగులను గుర్తించిన అధికారులు.వాటిని బయటికి తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు ముమ్మరం
మరిన్ని చదవండి ఇక్కడ : vaccination Video: వ్యాక్సిన్ల డబ్బాలు పట్టుకుని వీధుల్లో హెల్త్ వర్కర్లు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Mars Quakes Video: అంగారకుడిపై ప్రకంపనలు..! ప్రకంపనలు గుర్తించిన ఇన్‌సైట్ ల్యాండర్ (వీడియో)
వైరల్ వీడియోలు
Latest Videos