Dog Viral Video: బేస్ బాల్ మ్యాచ్‌లో పెంపుడు శునకం రచ్చరచ్చ.. నవ్వులు పూయిస్తున్న దృశ్యాలు..(వీడియో)
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. నిత్యం జంతులకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని భలే ఫన్నీగా ఉంటాయి. అలాంటి ఫన్నీ వీడియో ...
సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. జంతువులకు సంబంధించిన వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. నిత్యం జంతులకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని భలే ఫన్నీగా ఉంటాయి. అలాంటి ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతూ నెటిజన్లను తెగ నవ్విస్తోంది. ఉత్కంఠగా సాగుతున్న బేస్‌బాల్ మ్యాచ్ గ్రౌండ్‌లోకి సడన్‌గా ఎంటరయింది ఓ కుక్క. అక్కడినుంచి బ్యాట్‌ను ఎత్తుకెళ్లిపోయి నానా హంగామా చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
బేస్ బాల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది.. ఇంతలో ఎవరిదో పెంపుడు శునకం ఒకటి గ్రౌండ్‌లోకి ఎంటర్ అయ్యింది. బ్యాట్‌ను నోట కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది. గ్రౌండ్‌లో అటూ ఇటూ పరుగులు పెడుతూ కాసేపు మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. మొత్తానికి ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. . ఈ వీడియోలను మైనర్ లీగ్ బేస్‌బాల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.ఇంతకీ పెంపుడు శునకాన్ని గ్రౌండ్ లోపలికి ఎలా అనుమతించారన్న అనుమానం వచ్చింది కదా మీకు? వాస్తవానికి ఇది ఓ బేస్ బాల్ జట్టుకు బ్యాట్ డాగ్‌గా పనిచేస్తుంది. ఆ శునకం మ్యాచ్‌కు అంతరాయం కలిగించినా.. ఎవరూ ఇబ్బంది పడలేదు. దాని చేష్టలు మైదానంలోని వీక్షకులను కూడా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ ఆ శునకం చేష్టలు నెటిజన్లకు బాగా నచ్చేసాయి. అందుకే ఈ వైరల్ వీడియోలో ఒకదానికి 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
మరిన్ని చదవండి ఇక్కడ : Train Two Parts Video: రెండుగా విడిపోయిన రైలు బోగీలు..! కామారెడ్డిలో షాకింగ్..వైరల్ అవుతున్న వీడియో..
Bigg Boss 5 Telugu: షణ్ను నోటి దూల తీర్చిన నాగ్..! | అందర్నీ ఉతికిపారేసిన పవన్..(లైవ్ వీడియో)
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

