CM Revanth Reddy: సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..

CM Revanth Reddy: సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..

Anil kumar poka

|

Updated on: Nov 30, 2024 | 4:43 PM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అమిస్తాపూర్‌ లో రైతు పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. అంతకుముందు అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలుపంచుకోవడానికి.. ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా అంటూ ట్వీట్‌లో వివరించారు రేవంత్‌రెడ్డి.. ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అమిస్తాపూర్‌ లో రైతు పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. అంతకుముందు అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలుపంచుకోవడానికి.. ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా అంటూ ట్వీట్‌లో వివరించారు రేవంత్‌రెడ్డి.. ఈ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేయనున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరుగుతున్న రైతు పండగ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. ముందుగా రైతు పండుగ సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం రేవంత్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Nov 30, 2024 04:32 PM