Revanth Reddy Live: దూకుడు పెంచిన రేవంత్.. నర్సాపూర్ బహిరంగ సభలో కీలక కామెంట్స్.

Revanth Reddy Live: దూకుడు పెంచిన రేవంత్.. నర్సాపూర్ బహిరంగ సభలో కీలక కామెంట్స్.

Anil kumar poka

|

Updated on: Nov 20, 2023 | 1:11 PM

తెలంగాణను ఆగమాగం చేసింది కేసీఆరేనని ఆరోపించారు..టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని..ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నర్సాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలో మార్పు కావాలంటే..కాంగ్రెస్‌ రావాలన్నారు. తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

తెలంగాణను ఆగమాగం చేసింది కేసీఆరేనని ఆరోపించారు..టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌ హయాంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని..ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నర్సాపూర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రేవంత్‌రెడ్డి. రాష్ట్రంలో మార్పు కావాలంటే..కాంగ్రెస్‌ రావాలన్నారు. తెలంగాణ వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా తెలంగాణ నేతలే పరిపాలిస్తున్నారు. మరి సమస్యలు ఎందుకు తీరలేదని ప్రశ్నిస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.