Amit Shah Live: జనగాం వేదికగా విజయసంకల్ప సభలో పాల్గొన్న అమిత్‌షా.. లైవ్.

Amit Shah Live: జనగాం వేదికగా విజయసంకల్ప సభలో పాల్గొన్న అమిత్‌షా.. లైవ్.

Anil kumar poka

|

Updated on: Nov 20, 2023 | 1:04 PM

తెలంగాణలో రాబోయే ఎన్నికలు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బీసీలకు అన్యాయం చేశాయని, బీజేపీకి అవకాశం ఇస్తే బీసీని సీఎం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. జనగామ నియోజకవర్గంలో సకల జనుల విజయసంకల్ప సభలో పాల్గొన్న అమిత్‌షా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లపై విమర్శలు చేశారు. తన సుడిగాలి పర్యటనతో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు బీజేపీ అగ్ర నేత అమిత్‌ షా.

తెలంగాణలో రాబోయే ఎన్నికలు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బీసీలకు అన్యాయం చేశాయని, బీజేపీకి అవకాశం ఇస్తే బీసీని సీఎం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. జనగామ నియోజకవర్గంలో సకల జనుల విజయసంకల్ప సభలో పాల్గొన్న అమిత్‌షా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లపై విమర్శలు చేశారు. తన సుడిగాలి పర్యటనతో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు బీజేపీ అగ్ర నేత అమిత్‌ షా. అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న మాట ఏమైందని కేసీఆర్‌ను అమిత్‌ షా ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే దళితులను సీఎంగా చేస్తామని చెప్పిన మాట ఏమైందని BRSను అమిత్‌ షా ప్రశ్నించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.