Mekapati Chandrasekhar Reddy: పార్టీ నుంచి పంపలేదు..నేనే బయటకొచ్చా..! మళ్లీ నేను గెలుస్తాను..!

Mekapati Chandrasekhar Reddy: పార్టీ నుంచి పంపలేదు..నేనే బయటకొచ్చా..! మళ్లీ నేను గెలుస్తాను..!

Anil kumar poka

|

Updated on: Mar 28, 2023 | 11:37 AM

క్రాస్‌ఓటింగ్‌ ఆరోపణలపై స్పందించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదంటూనే పార్టీ టికెట్‌ విషయంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు మేకపాటి.

క్రాస్‌ఓటింగ్‌ ఆరోపణలపై స్పందించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తానే క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదంటూనే పార్టీ టికెట్‌ విషయంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు మేకపాటి. కాంగ్రెస్ లో అధికారాన్ని వదులుకుని మరీ జగన్ వెంట నడిచామని.. ఉదయగిరి లో తనకు మించిన బలమైన నాయకుడు ఎవరూ లేరన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన తనకు మళ్లీ టికెట్టు ఇస్తే గెలుస్తామ్నారు. అయితే తనకు టికెట్‌ ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇవ్వాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సీటు కూడా అడగబోనని.. పిలిచి ఇస్తేనే పోటీ చేస్తా అంటూ ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.

Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..

Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..

Published on: Mar 28, 2023 11:34 AM