News Watch Live: నిస్సిగ్గుగా.. దొంగ ఓట్లతో గెలిచానన్న ఇతడ్ని ఏం చేయాలి..? వీక్షించండి న్యూస్ వాచ్..
ఏడు ఎమ్మెల్సీలు గెలుస్తామని లెక్కలు వేసుకున్న అధికార పార్టీ ఆరింటికే పరిమితం అవ్వడం, తర్వాత రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
మ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయాలను రసకందాయంలో పడేశాయి. ఏడు ఎమ్మెల్సీలు గెలుస్తామని లెక్కలు వేసుకున్న అధికార పార్టీ ఆరింటికే పరిమితం అవ్వడం, తర్వాత రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. తనకు 10 కోట్లు ఆఫర్ వచ్చిందన్న రాపాక, మరో అడుగు ముందుకు వేసి తాను దొంగ ఓట్లతోనే గెలిచానన్నారు. ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన రాపాక.. తనపై తానే బాంబు పేల్చుకున్నారు. సొంతూరు చింతలమోరులో పడిన దొంగ ఓట్ల గురించి ఆయనే చెప్పారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.
Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..
Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..