Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: రాహుల్‌ అనర్హతపై ఏకమైన విపక్షాలు.. కాంగ్రెస్‌ నేతృత్వంలో 15 పార్టీలు సమావేశం.. లైవ్ వీడియో

Big News Big Debate: రాహుల్‌ అనర్హతపై ఏకమైన విపక్షాలు.. కాంగ్రెస్‌ నేతృత్వంలో 15 పార్టీలు సమావేశం.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Mar 27, 2023 | 7:05 PM

అజేయశక్తిగా మారిన బీజేపీని ఢీకొట్టడానికి అంతా ఏకం కావాలంటారు.. కానీ ఎవరికి వారు సొంత అజెండాతో మళ్లీ పాత పాటే అందుకుంటారు. విపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో పలు రాష్ట్రాల్లో బీజేపీ లాభపడ్డ సందర్భాలున్నాయి.

అజేయశక్తిగా మారిన బీజేపీని ఢీకొట్టడానికి అంతా ఏకం కావాలంటారు.. కానీ ఎవరికి వారు సొంత అజెండాతో మళ్లీ పాత పాటే అందుకుంటారు. విపక్షాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో పలు రాష్ట్రాల్లో బీజేపీ లాభపడ్డ సందర్భాలున్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీఫిస్తున్న వెళ మరోసారి విపక్షాల ఐక్యత తెరమీదకు వచ్చింది. విపక్షాలన్నీ ఏకమైతేనే కేంద్రంలోని బీజేపీని ఓడించవచ్చున్న అభిప్రాయం కాంగ్రెస్‌ బలంగా నమ్మతోంది. కానీ ప్రతిపక్షాలు ఒక తాటి మీదికి రావడం లేదు. తాజాగా రాహుల్ గాంధీ ఇష్యూలో ప్రతిపక్షాలన్నీ దాదాపు ఆయనకు మద్దతు పలికాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో ఏకం కావాలంటూ స్వరం కలుపుతున్నాయి. ఇంతకాలం కాంగ్రెస్‌, బీజేపేయేతర కూటమి అంటూ వచ్చిన బీఆర్ఎస్‌, టీఎంసీలు కూడా రాహుల్‌ అంశంలో గళం కలిపాయి. విపక్షాలన్నింటినీ ఏకతాటి మీదికి తేవడానికి ఒక అవకాశంగా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

Published on: Mar 27, 2023 07:05 PM