News Watch Live: సజ్జల నుంచి ప్రాణహాని ఉందా..? పొలిటికల్ గేమ్ షురూ అయ్యిందా..? వీక్షించండి న్యూస్ వాచ్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అనూహ్య పరిణామాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ వేశారనే అనుమానంతో నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు అనూహ్య పరిణామాలు తలెత్తుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓట్ వేశారనే అనుమానంతో నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. దీంతో వీళ్ల ఫ్యూచర్ ఏంటన్నదే ఇప్పుడు లేటెస్ట్ పొలిటికల్ క్వశ్చన్.. వేరే పార్టీలో టిక్కెట్ కన్ఫామ్ అయ్యిందా..లేదంటే మరేదైనా హామీ వచ్చిందా.. అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేల దారెటు.. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్. వీడియో
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

