Pawan Kalyan: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో ఆసక్తికర సన్నివేశం.. చిరు, పవన్‌తో మోదీ..
ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని. ఈ సందర్భంగా మెగా బదర్స్‌లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. అలాగే అటు రామ్ చరణ్..మెగా అభిమానులు సంతోషంతో చూస్తూ ఉండిపోయారు. దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు.
చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. స్టేజీ పై ఒక వైపు నుంచి మరో వైపున ఉన్న చిరంజీవి దగ్గరకు వచ్చారు ప్రధాని మోదీ. ఒక చేతితో పవన్ చేయి, మరో చేతితో చిరంజీవి చేయి పట్టుకొని అక్కడి వారికి అభివాదం చేశారు ప్రధాని. ఈ సందర్భంగా మెగా బదర్స్‌లో మెగా ఆనందం కనిపించింది. ఆ సన్నివేశంతో ఇద్దరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. దీంతో సభకు హాజరైన వారంతా చప్పట్లతో అభినందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Published on: Jun 12, 2024 01:04 PM
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

