News Watch Live: ఉత్తరాదిలో వరదలు.. దక్షిణాదిలో చినుకులే..! వీక్షించండి న్యూస్ వాచ్.
ఉత్తరభారతం వరదల ధాటికి విలవిలలాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా , జమ్మూ కశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ గుజరాత్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వేర్వేరు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
ఉత్తరభారతం వరదల ధాటికి విలవిలలాడుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా , జమ్మూ కశ్మీర్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్ గుజరాత్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. వేర్వేరు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తరాదిలో భారీవర్షాల కారణంగా 20 రైళ్లను కూడా రద్దు చేశారు. ఢిల్లీలో కుంభవృష్టి కారణంగా జనజీవితం స్తంభించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందు పడుతున్నారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. భారీవర్షాల కారణంగా ఢిల్లీలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ అయ్యింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

