Big News Big Debate: వాలంటీర్లను సంఘవ్యతిరేకులుగా జనసేన చూస్తోందా ??లైవ్ వీడియో
మహిళల మిస్సింగ్ కేసులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాలంటీర్లు భగ్గుమంటున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దిష్టబొమ్మలను దహనం చేస్తూ పవన్ కల్యాణ్ క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు.
మహిళల మిస్సింగ్ కేసులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాలంటీర్లు భగ్గుమంటున్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, దిష్టబొమ్మలను దహనం చేస్తూ పవన్ కల్యాణ్ క్షమాపణకు డిమాండ్ చేస్తున్నారు. అటు పదిరోజుల్లో సమాధానం ఇవ్వాలంటూ మహిళా కమిషన్ నోటీసులిచ్చింది. ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న వాలంటీర్లను అవమానించేలా మాట్లాడిన పవన్‌పై చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
Latest Videos

