News Watch Live: అవినాష్ బెయిల్ పై ఉత్కంఠ..? Avinash Reddy Vs CBI.. వీక్షించండి న్యూస్ వాచ్.
ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం ఇంకా ఆందోళకరంగానే ఉంది. మరికొన్ని రోజులు ICUలోనే ఉంచి పర్యవేక్షించాల్సి ఉంటుందని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.. అటు అవినాష్‌రెడ్డికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఆస్పత్రి ముందు ప్రధాన రహదారిపై బైఠాయించారు.
ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యం ఇంకా ఆందోళకరంగానే ఉంది. మరికొన్ని రోజులు ICUలోనే ఉంచి పర్యవేక్షించాల్సి ఉంటుందని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.. అటు అవినాష్‌రెడ్డికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఆస్పత్రి ముందు ప్రధాన రహదారిపై బైఠాయించారు. అవినాష్‌ను అదుపులోకి తీసుకునేందుకు CBI అధికారులు వస్తారన్న ప్రచారంలో టెన్షన్ సిట్యుయేషన్ కొనసాగుతోంది. మద్దుతుదారులు పెద్దఎత్తున ఆస్పత్రివద్దకు వస్తున్నారు. తాము CBIకి వ్యతిరేకం కాదని.. కానీ అధికారులు కూడా కాస్త మానవతా ధృక్పథంతో ఆలోచించాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వంలో CBIని రాష్ట్రానికి రాకుండా నిషేధించారని.. కానీ తాము మాత్రం కొంత గడువు మాత్రమే కోరుతున్నామంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు…
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

