తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల.. 62 అంశాలతో ప్రజలకు అభయహస్తం

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: Nov 17, 2023 | 12:53 PM

తెలంగాణ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో పనిచేస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఇప్పటికే ప్రకటించిన ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న నేతలు.. మేనిఫెస్టోలో మరిన్ని హామీలు చేర్చాలని నిర్ణయించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే..పార్టీ మేనిఫెస్టోను గాంధీ భవన్‌లో నేడు విడుదల చేయనున్నారు. కొత్తగా పెళ్లయిన మహిళలకు లక్షతోపాటు తులం బంగారం, గ్రామవార్డు సభ్యులు, రేషన్‌ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమీషన్, అభయహస్తం వంటి కీలక అంశాలను మేనిఫెస్టోలో చేర్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Daily Horoscope: ఆ రాశి వారికి పూర్తిగా దైవబలం..వారి మాటకు తిరుగుండదు

సెల్ఫీ కోసం వెళితే చెంప ఛెళ్లుమనిపించిన హీరో

వాని చేతులు విరిగిపోను.. నా బంగారం కొట్టేసిండు

Revanth Reddy: సభకు వచ్చినోళ్లను కూర్చోమని బతిమలాడిన రేవంత్ రెడ్డి

యాక్సిడెంటైన కారులోంచి మందు కొట్టేసిన మహానుభావులు

Published on: Nov 17, 2023 11:04 AM