CM KCR Live: డోస్ పెంచిన గులాబిబాస్.. హుజురాబాద్ సభలో సీఎం కీలక కామెంట్స్.. లైవ్
ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచారు గులాబిబాస్. సామెతలు.. సెటైర్లతోనే కాకుండా కాస్త డోస్ పెంచి సెంటిమెంట్‌ను జోడిస్తున్నారు. జాతీయ పార్టీల తీరును పూర్తిగా ఎండగడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని.. 58ఏళ్లు హరిగోస పడ్డామని ఆరోపిస్తున్నారు కేసీఆర్. తెలంగాణ బిడ్డల చావుకు కాంగ్రెస్‌కే కారణమంటూ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటుందని.. సెక్యులరిజం పార్టీ అని చెబుతున్నారు.
ఎన్నికల ప్రచారంలో డోస్ పెంచారు గులాబిబాస్. సామెతలు.. సెటైర్లతోనే కాకుండా కాస్త డోస్ పెంచి సెంటిమెంట్‌ను జోడిస్తున్నారు. జాతీయ పార్టీల తీరును పూర్తిగా ఎండగడుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని.. 58ఏళ్లు హరిగోస పడ్డామని ఆరోపిస్తున్నారు కేసీఆర్. తెలంగాణ బిడ్డల చావుకు కాంగ్రెస్‌కే కారణమంటూ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటుందని.. సెక్యులరిజం పార్టీ అని చెబుతున్నారు. తాజాగా హుజురాబాద్ సభలో సీఎం కీలక కామెంట్స్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

