యాక్సిడెంటైన కారులోంచి మందు కొట్టేసిన మహానుభావులు
వారం రోజులు తిండితిప్పల్ లేక పస్తున్నోల్లకు కమ్మటి చికెన్ బిర్యానీ దొర్కితె ఎట్లుంటది? కర్సులకు పైసల్లేనోల్లకు నిండ నోట్లున్న పర్సు దొర్కితె ఎట్లుంటది? ఓటుకు ఐదువేలిస్తె సాల్ అనుకునేటోల్లకు.. పదివేల సొప్పున కట్టిస్తె ఇంకెట్లుంటది? ఎట్లుంటదో ఎర్కేనా.. మద్య నిషేధమున్న బీహారోల్లకు లోడుకు లోడు మందు బాటల్లు ఫ్రీగ దొర్కినట్టు ఉంటదిట్ల.. అయ్యో... ఏదో యాక్సిడెంటైతె అందరుగూడి లోపట చిక్కినోల్లను బైటికి గుంజుతుర్రేమొ..
వారం రోజులు తిండితిప్పల్ లేక పస్తున్నోల్లకు కమ్మటి చికెన్ బిర్యానీ దొర్కితె ఎట్లుంటది? కర్సులకు పైసల్లేనోల్లకు నిండ నోట్లున్న పర్సు దొర్కితె ఎట్లుంటది? ఓటుకు ఐదువేలిస్తె సాల్ అనుకునేటోల్లకు.. పదివేల సొప్పున కట్టిస్తె ఇంకెట్లుంటది? ఎట్లుంటదో ఎర్కేనా.. మద్య నిషేధమున్న బీహారోల్లకు లోడుకు లోడు మందు బాటల్లు ఫ్రీగ దొర్కినట్టు ఉంటదిట్ల.. అయ్యో… ఏదో యాక్సిడెంటైతె అందరుగూడి లోపట చిక్కినోల్లను బైటికి గుంజుతుర్రేమొ.. ఎంత మంచోల్లు వీళ్లు.. అని తొందరపడి పొరపాటు వడేరుల్లో.. సరిగ్గ సూడుర్రీ.. వీల్లంత ఏంజేస్తుర్రో..
స్పాట్.. బాటల్స్ హైలైట్ చేయగలరు.. మద్యనిషేదమున్న బీహార్ల మందు బాటల్లు కొంటవోతున్న కారుకు టక్కరైతె, తొవ్వంట వొయ్యేటోల్లంత మూకుమ్మడిగ చేస్తున్న దోపిడీ ఇది.. దొర్కినోల్లకు దొర్కినన్ని.. ఇగొ.. శేతులకేలి జారిపోతుంటె గీ అన్న సూడూ.. నాలుగు బాటల్లను వట్కుంటందుకు ఎంత తన్లాడ్తుండో??
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫేక్ పేమెంట్ యాప్ తో వేలకు వేలు దోచేశారు
దొంగ కరెంటు వాడుకున్న మాజీ సీయం !! షాకిచ్చిన సర్కారు
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది
మనసున్న మనుషులు.. ఈ మత్స్యకారులు
ఇల్లు కట్టేందుకు ఇంకా సిమెంట్ ఎందుకు.. ఇది ఒక్కటి ఉంటే చాలు
వామ్మో లేడీ కిలాడీలు.. వీరి కన్ను పడిందా.. ఖతమే
తండ్రి కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూసిన కొడుకు ఏం చేశాడంటే

