వైరైటీగా ఓట్ల ప్రచారం.. నలుగురు కలసి తాతకు స్నానం
ఓరినీ.. కథ సల్లగుండ.. శాన పెద్ద ఆర్టిస్టులే ఉన్నరుగా ఓట్ల ప్రచారాలు చేశేటోల్లు.. బజ్జీలు దేవుడు, దోశెల్ వోసుడు, సంటి పోరగాల్లను ఎత్తుకునుడు గిసంటియే అనుకున్న.. కనిప్పుడు నెక్స్ట్ లెవల్కే పోతున్నరు ఈతాప.. అగొ.. ఇంటి బైట తానం చేద్దామని తయారైన ఓ పెద్దమన్షికి వొద్దంటున్నా ఎట్ల తానం చేపిచ్చిర్రో సూడు ఓట్ల ప్రచారానికొచ్చినోల్లు.. ఆ.. సూశిర్రా అటో ఇద్దరు, ఇటో ఇద్దరు ఎట్ల పోటీవడి పెద్దమన్షికి తానం చేపిస్తున్నరో..
ఓరినీ.. కథ సల్లగుండ.. శాన పెద్ద ఆర్టిస్టులే ఉన్నరుగా ఓట్ల ప్రచారాలు చేశేటోల్లు.. బజ్జీలు దేవుడు, దోశెల్ వోసుడు, సంటి పోరగాల్లను ఎత్తుకునుడు గిసంటియే అనుకున్న.. కనిప్పుడు నెక్స్ట్ లెవల్కే పోతున్నరు ఈతాప.. అగొ.. ఇంటి బైట తానం చేద్దామని తయారైన ఓ పెద్దమన్షికి వొద్దంటున్నా ఎట్ల తానం చేపిచ్చిర్రో సూడు ఓట్ల ప్రచారానికొచ్చినోల్లు.. ఆ.. సూశిర్రా అటో ఇద్దరు, ఇటో ఇద్దరు ఎట్ల పోటీవడి పెద్దమన్షికి తానం చేపిస్తున్నరో.. ఒగాయ్న సబ్బురుద్దుతుంటె.. ఇంకోగాయ్న ఇంకోగాయ్న లోటతోని నీల్లు వోస్తుండు.. పెద్దాయ్నచ్చి శేతులు రుద్దితుంటె.. ఇగొ ఈ అన్నయితె ఏకంగ దోతి లేపి రుద్దుతుండు. మెల్లగ మెల్లగనే అన్నో.. రుద్దిన కాడికి సాలు.. అంతకు మీదికి వోకిగ.. హహహహ.. ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం రాంపూర్ తండాల జరిగిందిట్ల.. పెద్దమన్షికి బైట తానంజేశే అల్వాటున్నట్టుంది.. తానంచేద్దామని తయారైతుంటె వచ్చిట్ల చేశిర్రట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మలుపు తిప్పిన మహమ్మద్ షమీ.. భారత్ గెలుపుతో అంబరాన్నంటినసంబరాలు..
Virat Kohli: వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆ మూడింటిలోనూ అతడే నంబర్ వన్
ప్రచారానికని వెళ్లి పల్లి చేన్ల కలుపు తీసిన మంత్రి శీనన్న
పోలీసోల్ల యాప్ డౌన్లోడ్ పెట్టు.. డిస్కౌంట్ ఆఫర్ పట్టు
మనుషుల మీద కోతుల రౌడీయిజం.. బయటకి రావడానికే భయపడుతున్న జనాలు
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

