18 ఏళ్లుగా 45000 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు..
నిన్నియాల వైసు పోరగాల్లుగూడ మస్తు బద్దకిస్టులు తయారైతున్నరుల్లా. ఈడున్న గిలాస తీశి ఆడ వెడ్తలేరు.. నాలుగు అడుగులేశి సందు మల్పుకున్న షాపులకు వొయ్ నాలుగు కోడిగుడ్లు తేపోరా అని చెప్తె.. బండేస్కోని బుర్రునవొతున్నరు.. కనిగొ.. గీ పెద్దమన్షిని సూడుర్రుల్లా.. సైకిల్మీద నల్పయ్యైదు వేల కిలోమీటర్లు తిరగిండట ఇప్పటికే.. ఎందుకో మరి.. ముంగట హ్యాండిల్కు రొండు సంచులు.. బాస్కెట్ల మూడు నీల్ల బాటల్లు, ఎన్క క్యారెల్కు మచ్చర్ దాన్.. అటుఇటు ఇంకో రొండు సంచులేస్కోని సైకిల్ తొక్కుతుండు సూడూ
నిన్నియాల వైసు పోరగాల్లుగూడ మస్తు బద్దకిస్టులు తయారైతున్నరుల్లా. ఈడున్న గిలాస తీశి ఆడ వెడ్తలేరు.. నాలుగు అడుగులేశి సందు మల్పుకున్న షాపులకు వొయ్ నాలుగు కోడిగుడ్లు తేపోరా అని చెప్తె.. బండేస్కోని బుర్రునవొతున్నరు.. కనిగొ.. గీ పెద్దమన్షిని సూడుర్రుల్లా.. సైకిల్మీద నల్పయ్యైదు వేల కిలోమీటర్లు తిరగిండట ఇప్పటికే.. ఎందుకో మరి.. ముంగట హ్యాండిల్కు రొండు సంచులు.. బాస్కెట్ల మూడు నీల్ల బాటల్లు, ఎన్క క్యారెల్కు మచ్చర్ దాన్.. అటుఇటు ఇంకో రొండు సంచులేస్కోని సైకిల్ తొక్కుతుండు సూడూ.. పెద్దమన్షిని సూస్తె పాతిన్పసామాన్లు కొనేటాయ్న లెక్కనే ఉండుగనీ.. కాదుల్లా..మరి ఎందుకిట్లుండు.. ఎవలీనె అనంటే.. సారు పేరు అన్బు చార్లెస్.. తమిల్నాడు నమ్మకలట సొంతూరు. పర్యావరణాన్ని మన కాపాడ్తె.. అది మనల్ని కాపాడ్తది అని 2005 సంది దేశమంతట సైకిల్ యాత్ర చేస్కుంట మందికి అవగాహన చేస్తుండట.. అంతేనాయె..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

