Revanth Reddy: సభకు వచ్చినోళ్లను కూర్చోమని బతిమలాడిన రేవంత్ రెడ్డి
నిన్నియాల ఓట్ల కోసం అన్ని పార్టీలోల్లు పోటీలు వడి సభలు వెడ్తున్నరుగదా? అయితె పదివేల మందిని సభకు రప్పియ్యాలని టార్గెట్ వెట్కుంటే.. సభకాడికి వచ్చినట్టే వచ్చి ఎన్కకేలి ఎన్కకే మర్రి పోతున్నరట శానమంది. అయితె ఎన్కమర్ర ఉన్నోల్లకు నడిమిట్లనే మర్రిపొయ్యే ఛాన్సుంటదిగనీ.. స్టేజ్ ముంగట కూసున్నోల్లకు ఉండదిగదా? పాపం లేశి పోదామని సూస్తుంటె బల్మీటికి ఎట్ల కూసోవెడ్తుండో సూడు రేవంత్ రెడ్డిసారు.. అగ సూశిర్రా.. ఇంకా ఉందేయ్.. అయిపోలే కూసోర్ర నాయ్నా అని లేశేటోల్లను కూసవెట్టిండు రేవంత్ రెడ్డి సారు.
నిన్నియాల ఓట్ల కోసం అన్ని పార్టీలోల్లు పోటీలు వడి సభలు వెడ్తున్నరుగదా? అయితె పదివేల మందిని సభకు రప్పియ్యాలని టార్గెట్ వెట్కుంటే.. సభకాడికి వచ్చినట్టే వచ్చి ఎన్కకేలి ఎన్కకే మర్రి పోతున్నరట శానమంది. అయితె ఎన్కమర్ర ఉన్నోల్లకు నడిమిట్లనే మర్రిపొయ్యే ఛాన్సుంటదిగనీ.. స్టేజ్ ముంగట కూసున్నోల్లకు ఉండదిగదా? పాపం లేశి పోదామని సూస్తుంటె బల్మీటికి ఎట్ల కూసోవెడ్తుండో సూడు రేవంత్ రెడ్డిసారు.. అగ సూశిర్రా.. ఇంకా ఉందేయ్.. అయిపోలే కూసోర్ర నాయ్నా అని లేశేటోల్లను కూసవెట్టిండు రేవంత్ రెడ్డి సారు.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ ల వెట్టిన ప్రచార సభల జరిగిందిట్ల.. పాపం అప్పటికే ఆల్శమైనట్టుంది తమ్మళ్లకు.. సభ ఒడ్శినట్టే ఉందని అనుకుంటే.. అయిపోలే అని మల్లా కూసవెట్టిండు.. ఇగ అదే సభల ఇంకో గమ్మతైంది.. శిత్తం శివుని మీదా భక్తి శెప్పుల మీదాన్నట్టు.. కూసున్నోల్లెవ్వలు రేవంత్ సారు మాటలింటున్నట్టు లేరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యాక్సిడెంటైన కారులోంచి మందు కొట్టేసిన మహానుభావులు
ఫేక్ పేమెంట్ యాప్ తో వేలకు వేలు దోచేశారు
దొంగ కరెంటు వాడుకున్న మాజీ సీయం !! షాకిచ్చిన సర్కారు
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్.. కట్ చేస్తే
రూమ్లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్ చూస్తే వణుకే
అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు
వామ్మో.. సెల్ఫోన్లే కాదు.. ల్యాప్టాప్లు పేలుతున్నాయ్గా
మటన్ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

