Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayashanti: బీజేపీకి రాజీనామా.. మరి కాసేపట్లో కాంగ్రెస్‌లోకి విజయశాంతి

Vijayashanti: బీజేపీకి రాజీనామా.. మరి కాసేపట్లో కాంగ్రెస్‌లోకి విజయశాంతి

Phani CH

|

Updated on: Nov 17, 2023 | 9:50 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. క్యాడర్‌కి మరింత జోష్‌ను ఇచ్చేలా నేడు అగ్రనేతలు రాహుల్‌, ఖర్గేలు తెలంగాణలో దంగల్‌లోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఖర్గే విడుదల చేయనుండగా.. పినపాక, పరకాల, వరంగల్‌ ఈస్ట్‌లో రాహుల్‌ గాంధీ ప్రచారం నిర్వహిస్తారు. టీ కాంగ్రెస్‌. క్యాడర్‌కు మరింత జోష్‌ను ఇచ్చేలా జాతీయనాయకత్వం తెలంగాణ దంగల్‌లోకి దిగుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా నేతలు ప్రజల్లోకి వెళ్తున్నారు. క్యాడర్‌కి మరింత జోష్‌ను ఇచ్చేలా నేడు అగ్రనేతలు రాహుల్‌, ఖర్గేలు తెలంగాణలో దంగల్‌లోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఖర్గే విడుదల చేయనుండగా.. పినపాక, పరకాల, వరంగల్‌ ఈస్ట్‌లో రాహుల్‌ గాంధీ ప్రచారం నిర్వహిస్తారు. టీ కాంగ్రెస్‌. క్యాడర్‌కు మరింత జోష్‌ను ఇచ్చేలా జాతీయనాయకత్వం తెలంగాణ దంగల్‌లోకి దిగుతోంది. ఇవాళ రాహుల్ గాంధీ, రేపు ప్రియాంక గాంధీ.. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పినపాకలో ప్రచారం నిర్వహిస్తారు రాహుల్‌. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో నర్సంపేటకు వెళ్తారు. అక్కడి నుంచి రోడ్‌ మార్గంలో వరంగల్‌ చేరుకుంటారు. వరంగల్‌ ఈస్ట్‌, వరంగల్‌ వెస్ట్‌ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు రాహుల్‌. సాయంత్రం రాజేంద్రనగర్‌లో పార్టీ నేతల సమావేశమవుతారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మలుపు తిప్పిన మహమ్మద్ షమీ.. భారత్ గెలుపుతో అంబరాన్నంటినసంబరాలు..

Virat Kohli: వరల్డ్ రికార్డ్ నమోదు చేసిన విరాట్ కోహ్లీ.. ఆ మూడింటిలోనూ అతడే నంబర్ వన్

ప్రచారానికని వెళ్లి పల్లి చేన్ల కలుపు తీసిన మంత్రి శీనన్న

పోలీసోల్ల యాప్ డౌన్లోడ్ పెట్టు.. డిస్కౌంట్ ఆఫర్ పట్టు

మనుషుల మీద కోతుల రౌడీయిజం.. బయటకి రావడానికే భయపడుతున్న జనాలు