వాని చేతులు విరిగిపోను.. నా బంగారం కొట్టేసిండు
వాని మీద మన్నువొయ్య.. వాని శేతులు ఇరిగిపోను.. మల్లోపారి ఎవ్వలి మెడల శెయ్ వెట్టకుంట వాని శేతులకు జెట్టలు వుట్ట.. అనిగొ.. మస్తు శాపనార్థాలు వెడ్తుందుల్లా గా నిజాంబాద్ల ఓ పెద్దమ్మ.. మూడు తులాల పుస్తెలతాడు పుటుక్కున తెంపుకపోయిండట.. సూడుర్రా పెద్దవ్వ గోసెట్లుందో? సూశినారుల్లా ఈ పెద్దవ్వ ఎట్లేడుస్తుందో? వాని మీద మన్నుదుమ్మొ వొయ్.. నిజాంబాద్ ఆర్మూర్ల ఉన్న బిడ్డోల్ల ఇంటికని ఇద్దరాలు మొగలు శిన్న బండి మీద వస్తున్నరట..
వాని మీద మన్నువొయ్య.. వాని శేతులు ఇరిగిపోను.. మల్లోపారి ఎవ్వలి మెడల శెయ్ వెట్టకుంట వాని శేతులకు జెట్టలు వుట్ట.. అనిగొ.. మస్తు శాపనార్థాలు వెడ్తుందుల్లా గా నిజాంబాద్ల ఓ పెద్దమ్మ.. మూడు తులాల పుస్తెలతాడు పుటుక్కున తెంపుకపోయిండట.. సూడుర్రా పెద్దవ్వ గోసెట్లుందో? సూశినారుల్లా ఈ పెద్దవ్వ ఎట్లేడుస్తుందో? వాని మీద మన్నుదుమ్మొ వొయ్.. నిజాంబాద్ ఆర్మూర్ల ఉన్న బిడ్డోల్ల ఇంటికని ఇద్దరాలు మొగలు శిన్న బండి మీద వస్తున్నరట.. ఎదురుంగ బీజేపోల్ల ర్యాలీ వొస్తుందని బండి స్లో చేశి మెల్లెగ వోతుంటె.. ఏడంగ కనిపెట్టిండో దొంగబడ్వెగాడు.. ఎన్కంగొచ్చి అవ్వ మెడలకేలి పుటుక్కున తెంపుకపోయిండట బంగారి గొల్సు. పాపం.. గుండ్లు, పుస్తెలతాడు కల్పి మూడు తులాలుంటదట.. ఇగ నా బంగారం నాకెట్లస్తది మల్లా అని మస్తు ఏడ్శింది పెద్దమన్షి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Revanth Reddy: సభకు వచ్చినోళ్లను కూర్చోమని బతిమలాడిన రేవంత్ రెడ్డి
యాక్సిడెంటైన కారులోంచి మందు కొట్టేసిన మహానుభావులు
ఫేక్ పేమెంట్ యాప్ తో వేలకు వేలు దోచేశారు
దొంగ కరెంటు వాడుకున్న మాజీ సీయం !! షాకిచ్చిన సర్కారు
18 ఏళ్లుగా 45000 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు..
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

