KCR Live: కరీంనగర్ కదనభేరి సభలో కేసీఆర్.. ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటన.

Anil kumar poka

| Edited By: TV9 Telugu

Updated on: Mar 13, 2024 | 4:04 PM

పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి నేటినుంచి శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్. దీనికోసం ప్రచారానికి సన్నద్ధం ‌అవుతుంది. బీఆర్ఎస్‌కి సెంటిమెంట్‌గా కొనసాగుతున్న కరీంనగర్ కేంద్రంగా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ . ఇవాళ కరీంనగర్‌లోని SRR కాలేజీలో జరిగే కధనభేరి సభకి హాజరువుతున్నారు కేసీఆర్. కరీంనగర్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరు ప్రకటించారు కేసీఆర్.

పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి నేటినుంచి శ్రీకారం చుడుతున్నారు కేసీఆర్. దీనికోసం ప్రచారానికి సన్నద్ధం ‌అవుతుంది. బీఆర్ఎస్‌కి సెంటిమెంట్‌గా కొనసాగుతున్న కరీంనగర్ కేంద్రంగా ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ . ఇవాళ కరీంనగర్‌లోని SRR కాలేజీలో జరిగే కధనభేరి సభకి హాజరువుతున్నారు కేసీఆర్. కరీంనగర్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరు ప్రకటించారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మొట్టమొదటి ఎన్నికల‌ సభ కావడంతో కేసీఆర్ ప్రసంగంపైనా ఆసక్తి నెలకొంది. కదనభేరి సభకోసం ఇప్పటికే కరీంనగర్‌ను జెండాలు, బ్యానర్లతో గులాబీమయం చేశారు పార్టీ శ్రేణులు. మొత్తానికి నేటినుంచి తెలంగాణలో ఎన్నికల వేడి మొదలుకానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Mar 12, 2024 05:59 PM