Amit Shah: తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యం: అమిత్‌షా

Amit Shah: తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యం: అమిత్‌షా

Narender Vaitla

|

Updated on: Mar 12, 2024 | 6:08 PM

హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యమని అమిత్‌ షా స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఈసారి...

హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యమని అమిత్‌ షా స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఈసారి 400 సీట్లు రావడం ఖాయమన్న అమిత్‌షా.. గెలుపు కోసం బీజేపీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ గెలిస్తేనే ఓబీసీలు, దళితులకు న్యాయం జరుగుతుందని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..