Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్.!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు భీమవరంకు చెందిన శివ కుమారి అనే మహిళ తన కుమార్తె కనిపించడం లేదని పిర్యాదు చేసారు. దీంతో యువతి మిస్సింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పవన్ కల్యాణ్ మాచవరం పోలిసు స్టేషన్ సీఐకి స్వయంగా ఫోన్ చేసారు. బాధిత మహిళను తన సొంత వాహనంలో స్టేషన్ కి పంపించి వివరాల్ని సీఐకు ఇవ్వాలని సూచించారు పవన్ .
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు భీమవరంకు చెందిన శివ కుమారి అనే మహిళ తన కుమార్తె కనిపించడం లేదని పిర్యాదు చేసారు. దీంతో యువతి మిస్సింగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పవన్ కల్యాణ్ మాచవరం పోలిసు స్టేషన్ సీఐకి స్వయంగా ఫోన్ చేసారు. బాధిత మహిళను తన సొంత వాహనంలో స్టేషన్ కి పంపించి వివరాల్ని సీఐకు ఇవ్వాలని సూచించారు పవన్. మాచవరం పోలిసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తనకు పోలీసులు న్యాయం చేయలేదనీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు తల్లి శివ కుమారి. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మాచవరం పోలిసు స్టేషన్ కి వెళ్లి సీఐకు పిర్యాదు చేసారు శివ కుమారి. అప్రమత్తమైన పోలీసులు యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

