Big News Big Debate: రోజుకో మలుపు తిరుగుతున్న ఏపీ రాజకీయాలు.. వన్.. నేనొక్కడినే అంటున్న జగన్..
విశాఖపట్నం వికేంద్రీకరణ గర్జన తుఫాను ప్రభావంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పవన్ - చంద్రబాబు సమావేశంపైనా, జాయింట్ ప్రెస్ మీట్లో ఆ ఇద్దరు చేసిన కామెంట్లపైనా కల్లోలం రేగుతోంది.
విశాఖపట్నం వికేంద్రీకరణ గర్జన తుఫాను ప్రభావంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. పవన్ – చంద్రబాబు సమావేశంపైనా, జాయింట్ ప్రెస్ మీట్లో ఆ ఇద్దరు చేసిన కామెంట్లపైనా కల్లోలం రేగుతోంది. ఇది సర్దమణగకముందే సీఎం జగన్మోహన్ రెడ్డి దివిసీమ కేంద్రంగా విపక్షాలకు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్లు మరింత అల్లకల్లోలం రేపుతున్నాయి. ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ పవన్ యాక్షన్ కు జగన్ కూడా స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. వీధి రౌడీలు కూడా అలా వ్యవహరించరని, రాజకీయ నేతలై ఉండి సమాజానికి ఇచ్చే మెసేజ్ ఇదేనా అంటూ ప్రశ్నించారు. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని తాము చెబుతుంటే, మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుందని చెప్పడం ఏంటని ప్రశ్నించారు సీఎం జగన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పార్క్‌లో బంతితో ఆడుతున్న ఉడుత.. అందమైన వీడియోకి నెటిజన్లు ఫిదా
‘షూ’లో దాగి బుసలు కొడుతున్న నాగు పాము.. చివరికి ఏమైందంటే ??
హిజ్రా జుట్టు కత్తిరించి చిత్రవధ చేస్తూ.. వీడియో వైరల్ చేశారు
పాత సినిమా స్టోరీలా ధనుష్ యవ్వారం.. భార్య కోసం మళ్లీ ఆరాటం..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

