పాత సినిమా స్టోరీలా ధనుష్ యవ్వారం.. భార్య కోసం మళ్లీ ఆరాటం..
కొడుకులు దిద్దిన కాపురం సినిమా తెలుసుగా.. చూశారుగా..! అచ్చం ఆ సినిమా స్టోరీలా కాకుండా.. ఇంచు మించు అదే స్టోరీని తలపించేలా చేస్తున్నారు ధనుష్, ఐశ్వర్య వారిదద్దరి పిల్లలు.
కొడుకులు దిద్దిన కాపురం సినిమా తెలుసుగా.. చూశారుగా..! అచ్చం ఆ సినిమా స్టోరీలా కాకుండా.. ఇంచు మించు అదే స్టోరీని తలపించేలా చేస్తున్నారు ధనుష్, ఐశ్వర్య వారిదద్దరి పిల్లలు. ఎస్ ! ఇప్పటికే తమకు పొసగడం లేదంటూ.. విడిపోయిన ఈ ఇద్దరు.. ఇప్పుడు పిల్లల కోసం.. పిల్లల కోరిక మేరకే కలుస్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ ప్రచారానికి తాజాగా ధనుష్ వేసిన ఓ స్టెప్ వీరిద్దరూ మళ్లీ కలిశారన్నట్టుగా.. నెట్టింట వైరల్ అయ్యేట్టుగా చేస్తోంది. అంతేకాదు..! పిల్లల్ల సంతోషం కోసం ధనుష్ ఏదైనా చేస్తారని.. ఇటీవల ధనుష్ తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్‌కు బలాన్నిచ్చేలా వీరిద్దరూ.. ఒకే ఇంటికి షిప్ట్ కాబోతున్నారనే న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ న్యూస్ ప్రకారం..! ధనుష్ ముచ్చట పడి 100 కోట్లతో ఓ ఇంటిని నిర్మించుకున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లయ, మంగ్లీ డ్యాన్స్ !! ‘జాలే వోసినవేమయ్య’ పాటకు..
Ramcharan: చరణ్ పేరిట మరో రికార్డ్.. నెం.1 హీరో ఇక మనోడే !!
Pushpa 2: క్రేజీ.. అప్డేట్.. పుష్ప రాజ ఆట మొదలైంది !!
‘కాంతార’ను పొగుడుతూనే.. మేకర్స్‌ను ఏకిపారేసిన RGV
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

