లయ, మంగ్లీ డ్యాన్స్ !! ‘జాలే వోసినవేమయ్య’ పాటకు..
స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది లయ. చివరగా 2018లో రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది.
స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, మిస్సమ్మ చిత్రాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది లయ. చివరగా 2018లో రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌కు దూరమైంది. ఈ సీనియర్ నటి సినిమాలకు దూరమైనా తన ఫాలోవర్లకు ఆ లోటు రానీయకుండా చూసుకుంటుంది. ఎప్పటికపుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ హాయ్ చెప్తుంది. ఎప్పుడూ ఏదో ఒక ట్రెండీ సాంగ్‌కు డ్యాన్స్ చేసి నెట్టింట్లో ఆ వీడియో పోస్ట్ చేయడం లయకు సరదా. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్న లయ తన స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. తాజాగా లయ మరో పాటతో నెటిజన్ల ముందుకొచ్చింది. ఈ సారి మాత్రం కాస్త రూటు మార్చి ఫోక్ సాంగ్ ‘జాలే వోసినవేమయ్య ఓ జంగమయ్య’ను ఎంపిక చేసుకుంది. ఈ పాటను ఇప్పటికే పలువురు పాడగా.. పాపులర్ సింగర్ మంగ్లీ పాడిన వెర్షన్ కూడా నెట్టింట హల్ చల్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ramcharan: చరణ్ పేరిట మరో రికార్డ్.. నెం.1 హీరో ఇక మనోడే !!
Pushpa 2: క్రేజీ.. అప్డేట్.. పుష్ప రాజ ఆట మొదలైంది !!
‘కాంతార’ను పొగుడుతూనే.. మేకర్స్‌ను ఏకిపారేసిన RGV
TOP 9 ET News: రికార్డులు క్రియేట్ చేస్తోన్న యశోద..! | రజినీకాంత్, ప్రభాస్ తర్వాత చెర్రీనే
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

