Pushpa 2: క్రేజీ.. అప్డేట్.. పుష్ప రాజ ఆట మొదలైంది !!
పుష్ఫ మూవీ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ సినిమా సెంకడ్ పార్ట్ షూట్... ఎప్పుడు స్టార్ అయిపోతుందని ఎదరుచూస్తున్న వారికి మేకర్స్ రివీల్ చేసిందో క్రేజీ న్యూస్. ఇక పుష్ప సెకండ్ పార్ట్ షూట్ బిగిన్స్ అంటూ..
పుష్ఫ మూవీ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఈ సినిమా సెంకడ్ పార్ట్ షూట్… ఎప్పుడు స్టార్ అయిపోతుందని ఎదరుచూస్తున్న వారికి మేకర్స్ రివీల్ చేసిందో క్రేజీ న్యూస్. ఇక పుష్ప సెకండ్ పార్ట్ షూట్ బిగిన్స్ అంటూ.. సోషల్ మీడియా వేదిగా ఓ ఫోటోను షేర్ చేసింది సుక్కు అండ్ టీం. షేర్ చేయడమే కాదు. ఆ పిక్ తో నెట్టింట తెగ వైరల్ అయిపోతోంది. ఇక పుష్ప రాజ్ మేనియా సోషల్ మీడియా నుంచి ఇంకా పోకముందే… పుష్ప రాజ్ మేనరిజమ్ ఇంకా అందరూ మరిచిపోకముందే.. ఈసినిమా సెకండ్ పార్ట్ షూట్ ను మొదలెట్టాశారు డైరెక్టర్ సుకుమార్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘కాంతార’ను పొగుడుతూనే.. మేకర్స్‌ను ఏకిపారేసిన RGV
TOP 9 ET News: రికార్డులు క్రియేట్ చేస్తోన్న యశోద..! | రజినీకాంత్, ప్రభాస్ తర్వాత చెర్రీనే
Digital News Round Up: ఫ్యామిలీతో జపాన్‌కు ఎన్టీఆర్ | బైక్‌లో దూరిన నాగుపాము.. లైవ్ వీడియో
Big News Big Debate: బీజేపీ, జనసేన మధ్యలో టీడీపీ.. లైవ్ వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

