Big News Big Debate: బీజేపీ, జనసేన మధ్యలో టీడీపీ.. లైవ్ వీడియో
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశం తర్వాత మొదలైన ప్రకంపనలు రాష్ట్రంలో ఇంకా కొనసాగుతున్నాయి.
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశం తర్వాత మొదలైన ప్రకంపనలు రాష్ట్రంలో ఇంకా కొనసాగుతున్నాయి. ఇద్దరూ కలిసి వైసీపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలకు కూడా కలిసిరావాలని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అయితే వారిని నమ్మడం ఎలా అని వామపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తుంటే.. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా రంగంలో దిగి తాజా పరిణామాలపై నివేదికలు తెప్పించుకుంటోంది. సరిగ్గా ఇదే సమయంలో బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ రాష్ట్ర నాయకత్వంపై అసమ్మతీస్వరం వినిపించడం కమలనాథుల్లో కల్లోలం రేపుతోంది. విపక్షాల వ్యూహాలు ఇలా ఉంటే… కలిసి వచ్చినా, కట్ట కట్టుకుని వచ్చినా తమకేమీ ఇబ్బంది లేదంటోంది వైఎస్‌ఆర్ పార్టీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాత సినిమా స్టోరీలా ధనుష్ యవ్వారం.. భార్య కోసం మళ్లీ ఆరాటం..
లయ, మంగ్లీ డ్యాన్స్ !! ‘జాలే వోసినవేమయ్య’ పాటకు..
Ramcharan: చరణ్ పేరిట మరో రికార్డ్.. నెం.1 హీరో ఇక మనోడే !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

