Ramcharan: చరణ్ పేరిట మరో రికార్డ్.. నెం.1 హీరో ఇక మనోడే !!
ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ రికార్డుతో.. ఇప్పుడు సోషల్ మీడియాకే బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయారు.
ఇప్పటికే ట్రిపుల్ ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ రికార్డుతో.. ఇప్పుడు సోషల్ మీడియాకే బ్రాండ్ అంబాసిడర్లా మారిపోయారు. రిమైనింగ్ హీరోలకు అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నారు. ఎస్ ! ఆల్‌వేస్ రామ్ చరణ్ పేరుతో… అప్పుడెప్పుడో ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. ఇప్పుడు ఏకంగా 9 మిలియన్ ఫాలోవర్స్‌కు చేరుకున్నారు. ఇక ఈ ఘనతను అతి తక్కువ టైంలో సాధించి నెంబర్ 1 హీరోగా ట్యాగ్ సొంతం చేసుకున్నారు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pushpa 2: క్రేజీ.. అప్డేట్.. పుష్ప రాజ ఆట మొదలైంది !!
‘కాంతార’ను పొగుడుతూనే.. మేకర్స్‌ను ఏకిపారేసిన RGV
TOP 9 ET News: రికార్డులు క్రియేట్ చేస్తోన్న యశోద..! | రజినీకాంత్, ప్రభాస్ తర్వాత చెర్రీనే
Digital News Round Up: ఫ్యామిలీతో జపాన్‌కు ఎన్టీఆర్ | బైక్‌లో దూరిన నాగుపాము.. లైవ్ వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
