‘కాంతార’ను పొగుడుతూనే.. మేకర్స్‌ను ఏకిపారేసిన RGV
థియేటర్లలో.. సోషల్ మీడియాలో.. ఫిల్మ్ రేటింగ్‌లో.. సర్వేల్లో... కాంతార ఫిల్మ్ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబడుతున్న వేళ.. వివాదాల డైరెక్టర్ ఆర్జీవీ కూడా.. ఈ సినిమా పై... సినిమాలోని కంటెంట్ పై స్పందించారు.
థియేటర్లలో.. సోషల్ మీడియాలో.. ఫిల్మ్ రేటింగ్‌లో.. సర్వేల్లో… కాంతార ఫిల్మ్ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబడుతున్న వేళ.. వివాదాల డైరెక్టర్ ఆర్జీవీ కూడా.. ఈ సినిమా పై… సినిమాలోని కంటెంట్ పై స్పందించారు. డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ షెట్టిని ఓ రేంజ్లో పొగిడేశారు. మేకర్స్ అందరూ ఫిల్మ్ మేకింగ్‌లో తన దగ్గర టూషన్ తీసుకోవాలన్నారు. ఇక వరుస ట్వీట్లతో ఎట్ ప్రజెంట్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నారు. ఎస్ ! ఫస్ట్ రిషబ్ షెట్టి ఇంటర్వ్యూ చూడమంటూ.. ఓ ట్వీట్ చేసిన ఆర్జీవీ..తనలో ఉన్న ఉన్న సింప్లిసిటీ కారణంగానే.. కాంతార లాంటి గ్రేట్ ఫిల్మ్ బయటికి వచ్చిందంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: రికార్డులు క్రియేట్ చేస్తోన్న యశోద..! | రజినీకాంత్, ప్రభాస్ తర్వాత చెర్రీనే
Digital News Round Up: ఫ్యామిలీతో జపాన్‌కు ఎన్టీఆర్ | బైక్‌లో దూరిన నాగుపాము.. లైవ్ వీడియో
Big News Big Debate: బీజేపీ, జనసేన మధ్యలో టీడీపీ.. లైవ్ వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

