‘షూ’లో దాగి బుసలు కొడుతున్న నాగు పాము.. చివరికి ఏమైందంటే ??
పని మీద వెళ్తున్నప్పుడు గమనించకుండానే షూ ధరిస్తుంటారు చాలా మంది. అయితే, వాటిల్లో విష పురుగులు ఉంటే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. ఎంత అర్జెంట్ పని ఉన్నా ఓసారి చూసి ధరించటం మంచింది.
పని మీద వెళ్తున్నప్పుడు గమనించకుండానే షూ ధరిస్తుంటారు చాలా మంది. అయితే, వాటిల్లో విష పురుగులు ఉంటే ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. ఎంత అర్జెంట్ పని ఉన్నా ఓసారి చూసి ధరించటం మంచింది. ఓ సారి ఈ సంఘటన చూడండి. ఇంటి బయట విప్పిన షూ లో దాక్కుంది ఓ భారీ నాగుపాము. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా పడగ విప్పి బుసలు కొడుతోంది. కర్ణాటకలోని మైసూర్‌లో జరిగిన ఈ సంఘటన వీడియోను ట్విటర్‌లో షేర్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి రోజూ మాదిరిగానే షూ ధరించేందుకు వెళ్లగా అందులో నాగు పాము కనిపించి షాక్‌కు గురయ్యాడు. ఆ తర్వాత పాములు పట్టే వ్యక్తికి ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న ఆ వ్యక్తి పామును షూ నుంచి తీసేందుకు ప్రయత్నించాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆ పాము పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ సంఘటన ప్రతి ఒక్కరికి హెచ్చరికగానే చెప్పాలి. షూ ధరిస్తున్నప్పుడు కచ్చితంగా దానిని పరిశీలించిన తర్వాత వేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిజ్రా జుట్టు కత్తిరించి చిత్రవధ చేస్తూ.. వీడియో వైరల్ చేశారు
పాత సినిమా స్టోరీలా ధనుష్ యవ్వారం.. భార్య కోసం మళ్లీ ఆరాటం..
లయ, మంగ్లీ డ్యాన్స్ !! ‘జాలే వోసినవేమయ్య’ పాటకు..
Ramcharan: చరణ్ పేరిట మరో రికార్డ్.. నెం.1 హీరో ఇక మనోడే !!
Pushpa 2: క్రేజీ.. అప్డేట్.. పుష్ప రాజ ఆట మొదలైంది !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

