పార్క్‌లో బంతితో ఆడుతున్న ఉడుత.. అందమైన వీడియోకి నెటిజన్లు ఫిదా
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. కుక్కలు పిల్లులకు సంబంధించిన వీడియోలను ఇటీవల కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అలాంటి వీడియోలు చూసినప్పుడు మనసుకు ఉల్లాసంగా, తేలికగా అనిపిస్తుంది. ఎంతటి ఒత్తిడినైనా ఇట్టే మాయం చేస్తుంటాయి. అలాంటి వీడియో తాజాగా ఇంటర్‌నెట్‌లో బాగా హల్‌చల్ చేస్తోంది. ఇక్కడ వైరల్ అవుతున్న వీడియో ఉడుతకు సంబంధించింది. చాలా అందమైన చిన్న జీవులలో ఉడుత కూడా ఒకటి. ఉడత పరిగెత్తడం, చెట్లు ఎక్కడం మీరు తరచుగా చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా బంతితో ఆడటం చూసారా? ప్లేజోన్ వీడియోలో ఒక ఉడుత దాని పరిమాణం కంటే చిన్న బంతితో ఆడుకుంటోంది. ఉడుత చిలిపి చేష్టలతో తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘షూ’లో దాగి బుసలు కొడుతున్న నాగు పాము.. చివరికి ఏమైందంటే ??
హిజ్రా జుట్టు కత్తిరించి చిత్రవధ చేస్తూ.. వీడియో వైరల్ చేశారు
పాత సినిమా స్టోరీలా ధనుష్ యవ్వారం.. భార్య కోసం మళ్లీ ఆరాటం..
లయ, మంగ్లీ డ్యాన్స్ !! ‘జాలే వోసినవేమయ్య’ పాటకు..
Ramcharan: చరణ్ పేరిట మరో రికార్డ్.. నెం.1 హీరో ఇక మనోడే !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

