Big News Big Debate: సెంటు స్థలంలో ఇల్లు నిర్మించలేమా.? రాజధానిలో పేదలకిచ్చే పట్టాలు చెల్లవా.?..(లైవ్)
సెంటు స్థలంలో ఇల్లు నిర్మించలేమా.? రాజధానిలో పేదలకిచ్చే పట్టాలు చెల్లవా.? విపక్షాలు, రైతుల అభ్యంతరాలేంటి..? లబ్ధిదారులకు ప్రభుత్వమిస్తున్న భరోసా ఏంటి..?
సెంటు స్థలంలో ఇల్లు నిర్మించలేమా.? రాజధానిలో పేదలకిచ్చే పట్టాలు చెల్లవా.? విపక్షాలు, రైతుల అభ్యంతరాలేంటి..? లబ్ధిదారులకు ప్రభుత్వమిస్తున్న భరోసా ఏంటి..?ఏపీలోని అమరావతి ప్రాంతంలోని R-5 జోన్‌లో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వొచ్చంటూ ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో జగన్ సర్కార్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హౌసింగ్‌పై గురువారం సమీక్ష నిర్వహించారు.ఇళ్లు లేని ప్రతి పేదవాడికి సెంటు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. ఈ నెల 26న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఒకేసారి 50 వేల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చే విధంగా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇప్పటికే జగన్ పలు సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. 50 వేలకుపైగా లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేందుకు 1460 ఎకరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

