Bandi Sanjay Press Meet: బండి సంజయ్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తనయుడు భగీరథ్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ విద్యార్థిపై దాడి ఘటనపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహేంద్ర వర్సిటీ కమిటీ ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశామని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. కొడుకుపై కేసు నమోదైన విషయంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు.
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తనయుడు భగీరథపై కేసు మరో మలుపు తిరిగింది. ఓ విద్యార్థిపై దాడి ఘటనపై బాలానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహేంద్ర వర్సిటీ కమిటీ ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశామని క్లారిటీ ఇచ్చారు పోలీసులు. అంతలోనే బాధితుడు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. భగీరథ తనకు మంచి ఫ్రెండ్ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు శ్రీరామ్. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని స్పష్టం చేశాడు. పాత వీడియోను ఇప్పుడు ఎందుకు బయటపెట్టారో తెలియదన్నాడు శ్రీరామ్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డేంజర్ ఫిష్.. తల తెగినా పవర్ తగ్గలేదుగా.. వీడియో చూస్తే ఒళ్ళు జలదరించడం ఖాయం
బైకర్ దెబ్బకు లారీ ఫసక్.. రెప్పపాటులో తప్పించుకున్నాడు.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..
పైసా ఖర్చు లేకుండా ట్రెడ్ మిల్.. అవార్డు నీకే.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న వీడియో
Waltair Veerayya: వీరయ్య విధ్వంసం అంటే ఇది !! 3 రోజుల్లోనే 108 కోట్లు !!
Veera Simha Reddy: బాలయ్య బాక్సాఫీస్ ఊచకోతకు.. 100 కోట్లకు పైగా లెక్క..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

