Veera Simha Reddy: బాలయ్య బాక్సాఫీస్ ఊచకోతకు.. 100 కోట్లకు పైగా లెక్క..
బాక్సాఫీస్ ఊచకోతను బాలయ్య బాబు ఏమాత్రం ఆపడం లేదు. తొడగొట్టి.. పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి.. నాటు గొడ్డలితో.. తలలు నరకాడాన్ని ఇకేం మాత్రం ఆపనవసరం లేదు.
బాక్సాఫీస్ ఊచకోతను బాలయ్య బాబు ఏమాత్రం ఆపడం లేదు. తొడగొట్టి.. పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి.. నాటు గొడ్డలితో.. తలలు నరకాడాన్ని ఇకేం మాత్రం ఆపనవసరం లేదు. ఎందుకంటే.. ఇలాంటి సినిమాలతోనే.. ఇప్పటికే నటసింహం గా నామ్ కమాయించిన ఈ లెజెండ్ ఇప్పుడు వందకోట్ల దేవరగా మారిపోయారు. సినిమా సినిమాకి తన కలెక్షన్స్ జోరును పెంచుకుంటూ.. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ పోతున్నారు. ఇక అదే క్రమంలో వీరసింహా రెడ్డిని 100కోట్ల మార్క్ దాటించేశారు. ఎస్ ! సంక్రాంతి కానుకగా.. గోపీచంద్ మలినేని డైరోక్షన్లో .. ది మోస్ట్ అవేటెడ్ సినిమాగా వచ్చిన బాలయ్య వీరసింహా రెడ్డి మూవీ.. తాజాగా కలెక్షన్లతో త్రూ అవుట్ తెలుగ స్టేట్స్ హాట్ టాపిక్ గా మారారు. జెస్ట్ 4 రోజుల్లోనే వరల్డ్ వైడ్ 104 క్రోర్ గ్రాస్ ను కమాయించి బాక్సాఫీస్ దగ్గర జై బాలయ్య అని అనిపించుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీరయ్య థియేటల్లో రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన అమ్మాయిలు..
Director Bobby: అందర్నీ ఎమోషనల్ చేసిన బాబీ.. అసలు ఏం జరిగిందంటే ??
పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ న్యూ వీడియో !! నెట్టింట వీడియో వైరల్
సరిగ్గా.. అప్పుడు బన్నీకి జరిగినట్టే ఇప్పుడు చిరంజీవిక జరిగింది !!
RRRను పొగిడిన అవతార్ డైరెక్టర్.. ఆనందంలో జక్కన్న..
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో

