RRRను పొగిడిన అవతార్ డైరెక్టర్.. ఆనందంలో జక్కన్న..
సెకండ్ ఆస్కార్‌గా ఫీలయ్యే.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు రావడంతో.. పిచ్చ హ్యాపీగా ఉన్న జక్కన్న.. తాజాగా జరిగిన ఓ ఇన్‌సిడెంట్ తో మరింత హ్యాపీగా ఫీలవుతున్నారు.
సెకండ్ ఆస్కార్‌గా ఫీలయ్యే.. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్‌కు రావడంతో.. పిచ్చ హ్యాపీగా ఉన్న జక్కన్న.. తాజాగా జరిగిన ఓ ఇన్‌సిడెంట్ తో మరింత హ్యాపీగా ఫీలవుతున్నారు. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తన సినిమా గురించి మాట్లాడడంతో ఉబ్బి తబ్బిబై పోతున్నారు. పట్టరాని ఆనదంతో ట్వీట్ చేసి..ఆ సంగతులను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకున్నారు. ఇక ఇంటర్నేషనల్ వేదికలపై హంగామా చేస్తూ తన ట్రిపుల్ ఆర్ సినిమా గురించి మాట్లాడతున్నారు. ఇక ఈ క్రమంలోనే హాలీవుడ్ డైరెక్టర్స్‌ను మీట్ అవుతూ.. వారితో గడిపిన క్షణాల గురించి తన సోషల్ మీడియాలో రాసుకొస్తున్నారు. అలా తాజాగా తన ఫేవరెట్ డైరెక్టర్… టైటానిక్, అవతార్ క్రియేటర్ జేమ్స్ కామెరూన్ ను కలిశానంటూ ట్వీట్ చేశారు ఈ పాన్ ఇండియన్ డైరెక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆస్కార్ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో RRR
‘విదేశీ ఉత్తమ భాషా చిత్రంగా RRR’ సంబరాల్లో జక్కన్న టీం
ఈ కలెక్షన్లు నిజమేనా ?? ఫేకా ?? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

