‘విదేశీ ఉత్తమ భాషా చిత్రంగా RRR’ సంబరాల్లో జక్కన్న టీం
ప్రపంచ వేదికపై ట్రిపుల్ ఆర్ మరోసారి విజయకేతనాన్ని ఎగురవేసింది. అంతర్జాతీయ చలన చిత్ర రంగంలో మరోసారి తన సత్తా చాటుకుంది. ఎస్‌ఎస్.
ప్రపంచ వేదికపై ట్రిపుల్ ఆర్ మరోసారి విజయకేతనాన్ని ఎగురవేసింది. అంతర్జాతీయ చలన చిత్ర రంగంలో మరోసారి తన సత్తా చాటుకుంది. ఎస్‌ఎస్. రాజమౌళి రూపుదిద్దిన బ్లాక్ బస్టర్ ట్రిపుల్ ఆర్ మూవీ అంతర్జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండిస్తోంది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో ఒకటి కాదు… రెండు అవార్డులను తన ఖాతాలో వేసుకొని విమర్శకుల మన్ననలందుకుంది. ఎస్ ! క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో … విదేశీ ఉత్తమ భాషా చిత్రంగా నిలిచిన ట్రిపుల్ ఆర్ శెభాష్ అనిపించుకుంది. ఇండియన్ మేకర్స్ ను కాలర్ ఎగరేలా చేసింది. ఇక లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న ఈ అవార్డుల ఫంక్షన్‌కి స్వయంగా హాజరైన ఎం ఎం కీరవాణి ఈ అవార్డుని అందుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కలెక్షన్లు నిజమేనా ?? ఫేకా ?? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

